VSP: పర్యావరణ అధ్యయనంకు అంటార్కిటిక్ ఖండంలో ప్రయాణిస్తున్న భారత శాస్త్రవేత్తల బృందానికి అల్లూరి జిల్లా వాసి పరదాని రమణ మూర్తి నాయకత్వం వహిస్తున్నారు. హుకుంపేట మండలం, తడిగిరి పంచాయితీ, ఉక్కుర్భ గ్రామము చెందిన రమణమూర్తి ఏయూలో మాష్టర్స్ డిగ్రీ చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలోని భారతీయ భూ అయస్కాంత పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు.