GNTR: తెనాలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బుర్రిపాలెం రోడ్డులో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ కేంద్రంలో ప్రజలు అందజేసిన తమకు అవసరం లేని వస్తువులను శుక్రవారం పేదలకు పంపిణీ చేశారు. యడ్ల లింగయ్య కాలనీలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు పేద కుటుంబాలకు, చిన్నారులకు దుస్తులు, దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంను స్థానికులు, ప్రజలు కమిషనర్ అభినందించారు.
వార్తలు
పేదలకు ఆర్ఆర్ఆర్ కేంద్రం వస్తువుల పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


