BHPL: ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యలపై నిరసనలు నిర్వహించే విద్యార్థి సంఘాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి సీఐ నరేశ్ కుమార్ హెచ్చరించారు. నిరసనలు శాంతియుతంగా, చట్టబద్ధంగా నిర్వహించాలని సూచించారు. పాఠశాలల్లోకి బలవంతంగా ప్రవేశించడం, ఆస్తులధ్వంసం, సిబ్బందిని బెదిరించడం వంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాంమన్నారు.
వార్తలు
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు: సీఐ
Advertisement
Advertisement
Advertisement


