హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఆందోళన వ్యక్తం చేసిన ర్యాపిడో రైడర్స్

Advertisement

కృష్ణా: గుడివాడలో ర్యాపిడో రైడర్లు నిన్న ఆందోళన చేపట్టారు. బతుకుదెరువు కోసం తాము చేస్తున్న ఈ వృత్తిలో ఎదురవుతున్న సమస్యలపై వారు నిరసన వ్యక్తం చేశారు. వై-బూస్ట్ పేరుతో చాలా తక్కువ ధరకే (రూ.18, 22, 26) రైడ్లు ఇస్తున్నారని, రైడ్ బుక్ అయ్యాక ప్రయాణికులు క్యాన్సిల్ చేయడం వల్ల తమపై ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement