హైదరాబాద్: 28°C
వార్తలు

'బూతులపై పెట్టిన దృష్టి అభివృద్ధిపై పెట్టలేదు'

Advertisement

NTR: గడిచిన 5ఏళ్లలో YCP నేతలు బూతులు, అక్రమ కేసులు పెట్టడంపై పెట్టిన దృష్టి అభివృద్ధిపై పెట్టలేదని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ కార్యక్రమాన్ని మచిలీపట్నంలో నిర్వహించగా మంత్రి పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో CM చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారన్నారు.

Advertisement

Advertisement