కర్నూలు ఈ-నామ్ మార్కెట్‌లో గురువారం పలు వ్యవసాయ పంటలకు మెరుగైన ధరలు లభించాయి. ఎండు మిర్చి క్వింటాకు గరిష్ఠంగా రూ.12,211 ధర నమోదు కాగా, కందులు రూ.7,732, మినుములు రూ.7,632, వేరుశనగ రూ.7,610కు అమ్ముడయ్యాయి. పంటలకు గిట్టుబాటు ధరలు రావడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు.
వార్తలు
రైతులకు ఊరటనిచ్చిన మార్కెట్ ధరలు
Advertisement
Advertisement
Advertisement


