TG: ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌తో MLC జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఎందుకు బతకడమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరిస్తున్నానని.. నీకు నీ పార్టీకో దండం మమ్మల్ని ఇలా బతకనివ్వండి అంటూ చెప్పుకొచ్చారు.