TG: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఐటీ కారిడార్ పరిధిలోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మణికొండతో పాటు టోలిచౌకి, మెహిదీపట్నం, షేక్‌పేట్ ఏరియాల్లో వాన దంచికొడుతోంది. అలాగే నిజాంపేట్, మియాపూర్, బాచుపల్లి, KPHB, ప్రగతినగర్‌లోను, పాతబస్తీలోని చార్మినార్, మదీనా, బహదూర్‌పురా, శాలిబండ, దబీర్‌పురా, కాలాపత్తర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
వార్తలు
భాగ్యనగరంలో దంచికొడుతున్న వర్షం
Advertisement
Advertisement
Advertisement


