హైదరాబాద్: 28°C
వార్తలు

‘దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి’

Advertisement

AP: అనేక సమస్యలు వచ్చినా నందమూరి బాలకృష్ణ ఆసుపత్రిని సమర్థంగా నిర్వహిస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. బాలయ్య ఎంత బిజీగా ఉన్నా ఆసుపత్రిని సందర్శిస్తూ, లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్నారన్నారు. ఇక్కడ ఏటా 8 వేల మందికి సర్జరీలు చేస్తున్నారని, దేశంలో ఏటా 9 లక్షల మంది క్యాన్సర్‌తో చనిపోతున్నారని తెలిపారు. దాతలు ఇలాంటి ఆసుపత్రులు మరిన్ని పెట్టాలని పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement