హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు శాసనసభ పిటిషన్స్ కమిటీ పర్యటన

Advertisement

VSP: ఏపీ శాసనసభ పిటిషన్స్ కమిటీ మంగళవారం జిల్లాలో పర్యటించనుంది. కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమై ప్రజా పిటిషన్లకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించనుంది. ఈ కమిటీకి కే. రఘురామ కృష్ణరాజు అధ్యక్షత వహించనుండగా, ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు.

Advertisement

Advertisement