హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రి అచ్చెన్నాయుడుకు దువ్వాడ శ్రీనివాస్ సవాల్

Advertisement

AP: మంత్రి అచ్చెన్నాయుడుకు వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ బహిరంగ సవాల్ విసిరారు. 'అచ్చెన్నాయుడు ఖబడ్దార్, నిన్ను వదిలిపెట్టను' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తనను ఇబ్బంది పెడుతున్నారని, తాను కాళింగుడిని కాబట్టే కక్షకట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో తనను జైల్లో పెట్టినా సిద్ధమేనని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని దువ్వాడ స్పష్టం చేశారు.

Advertisement

Advertisement