NDL: బేతంచెర్ల మండలంలో ఏప్రిల్ నెల 2023 నుంచి మార్చి 2024 మధ్యకాలంలో జరిగినటువంటి ఉపాధి పనులపై 18వ విడత సామాజిక తనిఖీ బహిరంగ సభ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో బుధవారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఫజుల్ రహమాన్, ఏపీవో శేషన్న మంగళవారం తెలిపారు. ఆయా గ్రామాల్లో సామాజిక బృందం తనిఖీ నిర్వహించిన వివరాలను వెల్లడిస్తారని ఎంపీడీవో తెలిపారు.