హైదరాబాద్: 28°C
క్రీడలు

'వైభవ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి'

Advertisement

వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. శ్రీలంక-A ఆటగాడితో భౌతిక దాడికి దిగిన వైభవ్‌ను, ఈరోజు ఆఫ్ఘన్‌తో మ్యాచ్ నుంచి తప్పించాల్సిందన్నాడు. ఒకవేళ తానే గనుక జట్టు కోచ్‌గా ఉండి ఉంటే.. క్రమశిక్షణ చర్యల కింద అతడిని ఒక మ్యాచ్‌లో పక్కన పెట్టేవాడినని చెప్పాడు. ఎంత రెచ్చగొట్టినా సరే.. మైదానంలో భౌతిక దాడికి దిగకూడదన్నాడు.

Advertisement

Advertisement