హైదరాబాద్: 28°C
క్రీడలు

సూర్యవంశీకి బీసీసీఐ భారీ షాక్

Advertisement

శ్రీలంక-A ఆటగాడితో భౌతిక దాడికి దిగిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి BCCI భారీ షాక్ ఇచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. అలాగే, అంపైర్లతో గొడవకు దిగినందుకు గానూ భారత్-A కెప్టెన్ తిలక్ వర్మకు కూడా మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా వేసింది. మ్యాచ్ రిఫరీ సిఫార్సుల మేరకు భారత క్రికెట్ బోర్డు ఈ కఠిన చర్యలు తీసుకుంది.

Advertisement

Advertisement