హైదరాబాద్: 28°C
క్రీడలు

T20 ప్రపంచకప్: టాస్ ఓడిన భారత్

Advertisement

ఇంగ్లండ్‌లోని లీడ్స్ వేదికగా భారత్, నెదర్లాండ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. PAKపై ఘన విజయం సాధించి మంచి జోష్‌లో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు ప్రదర్శించాలని చూస్తోంది. మరోవైపు, తన తొలి మ్యాచ్‌లో బంగ్లా చేతిలో ఓడిన నెదర్లాండ్స్.. ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలని భావిస్తోంది.

Advertisement

Advertisement