హైదరాబాద్: 28°C
వార్తలు

'ఇద్దరు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్'

Advertisement

KDP: అంతరాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన వెంకటేశ్ బాలమురుగన్, ముత్తు రామలింగం అనే ఇద్దరు నిందితులు అరెస్ట్ చేసి 11 తులాల బంగారు, 2 వేలు నగదు, KTM బైక్ స్వాదీనం చేసుకున్నట్లు రాజంపేట ASP రామ్నాధ్ హెగ్దే తెలిపారు. భాకరాపేట వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీలో అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని విచారించినట్లు చెప్పారు.

Advertisement

Advertisement