హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుమలగిరిలో గార్డెన్ సెర్చ్

Advertisement

BHPL: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో పోలీసులు గార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను తనిఖీ చేశారు. గ్రామస్థులతో సమావేశమై జూన్ 20 వరకు నిర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని చిన్నపాటి ఘర్షణలు, ప్రమాదాలు, భూవివాదాలకు సంబంధించిన కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు.

Advertisement

Advertisement