NTR: నందిగామలో జూలై 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని 16వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాజీ పడదగిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించాలని సూచించారు. భూ వివాదాలు, రోడ్డు ప్రమాద బీమా దావాలు, కుటుంబ వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవచ్చు అన్నారు.
వార్తలు
జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలి: జడ్జి
Advertisement
Advertisement
Advertisement


