ఆస్ట్రేలియా ‘ఎ’తో అక్టోబర్ 31 నుంచి రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు భారత్ ఆడనుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ జట్టును ప్రకటించింది. భారత ఎ జట్టు: రుతురాజ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), సుదర్శన్, నితీశ్, పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ (వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ముకేశ్, ఖలీల్ అహ్మద్, యశ్ దయాల్, నవ్‌దీప్, మానవ్, కోటియన్