GNTR: చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో శనివారం ఉదయం 9గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ చేసిన వారు ఎవరైనా జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు.
Tags :