NGKL: కల్వకుర్తి మున్సిపల్ పరిధిలోని కురుమిద్ద రోడ్డు సాయి బాలాజీ వెనుక భాగంలో ఉన్న సర్వే నంబర్ 746ఈ/ 1లో ఓ నాయకుడు అక్రమంగా వెంచర్ చేసి ప్లాట్లు విక్రయించాడని, అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు.