హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాలలను సందర్శించిన ఎంపీవో

Advertisement

MDK: చేగుంట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను ఎంపీవో ప్రకాష్ సందర్శించి తనిఖీ చేశారు. మండలంలోని ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పరిశీలించారు. రెడ్డిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలించారు. సమస్య లేకుండా మధ్యాహ్న భోజనం నిర్వహించాలని సూచించారు.

Advertisement

Advertisement