హైదరాబాద్: 28°C
వార్తలు

వరద ముప్పుపై కేశంపేట అప్రమత్తం

Advertisement

RR: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కేశంపేటలో అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. నీటి నిల్వలు, వరద ముప్పు ప్రాంతాలపై చర్చించి ముందస్తు చర్యలకు ప్రణాళిక రూపొందించారు. అనంతరం నిర్దవెల్లి–తొమ్మిదిరేకుల రహదారిని పరిశీలించి సంబంధిత శాఖలకు అవసరమైన సూచనలు జారీ చేశారు.

Advertisement

Advertisement