TG: బీసీల విద్యా, ఆర్థిక, సామాజిక సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, యూట్యూబ్ గైడెన్స్ ఇస్తున్నట్లు చెప్పారు. 2025-26లో బీసీ హాస్టల్ విద్యార్థులు 96.05 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సృష్టించారని మంత్రి తెలిపారు.
వార్తలు
బీసీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి
Advertisement
Advertisement
Advertisement


