AP: రాష్ట్రంలో 970 కి.మీ. తీర ప్రాంతం ఉందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఏపీలో బీచ్ శాండ్ మినరల్స్ కారణంగా.. యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. గత ప్రభుత్వంలో మైనింగ్‌ను అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. మైనింగ్ సొంత జాగీరులా వాడుకుంటున్నారంటూ మండిపడ్డారు.