ASF: టెన్త్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కృషి చేయాలని ఆసిఫాబాద్ DEO దీపక్ తివారి ఆదేశించారు. కలెక్టరేట్లో KGBV ప్రత్యేక అధికారులు, విద్యాశాఖ అధికారులతో విద్యా ప్రమాణాలపై సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని, ప్రత్యేక బోధన అందించాలన్నారు.