KMM: కొద్దిరోజుల్లో మధిర మున్సిపాలిటీకి ఎన్నికల సమీపిస్తున్న వేళ మధిర మున్సిపాలిటీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండబోతుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రజలు ఎవరు తోచిన విధంగా వారు రిజర్వేషన్లపై మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఈ సారి ఓసీ జనరల్ కానీ మహిళ కానీ తప్పక ఉంటుందని ఊహిస్తున్నారు. మరి కొంతమంది బీసీ మహిళవుతుందని ఊహాగానాలు వినపడుతున్నాయి.