MNCL: ఈ నెల 11, 12 తేదీల్లో లక్షెట్టిపేటలోని జూనియర్ కళాశాల మైదానంలో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రీమియర్ లీగ్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కార్తీక్, రామచందర్ రావు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 8న మంచిర్యాల బాలుర పాఠశాల గ్రౌండ్లో ఎంపిక పోటీలకు హాజరు కావాలని సూచించారు.