KMM: జిల్లా విద్యుత్ శాఖ పరిధిలో నూతనంగా ఏర్పాటైన మధిర ఆపరేషన్ డివిజన్‌కు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు విద్యుత్ శాఖ పర్యవేక్షక (SE) కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం రూరల్, వైరా, సత్తుపల్లి తదితర డివిజన్లలో విధులు నిర్వహిస్తున్న లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లను శాశ్వత ప్రాతిపదికన లభించనుంది.