WGL: కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ద్వారా వరంగల్ మున్సిపాలిటీకి 100 ఈవీ-బస్సులు రాబోతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అసెంబ్లీలో నేడు మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, ఎలక్ట్రిక్ వాహనాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.