HYDలో అబిడ్స్ వద్ద మిలినియర్ మైండ్ సెట్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిలినియర్గా ఎలా మారాలి..? డబ్బును ఎలా ఆకర్షించాలి..? లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాధాన్యతపై శిక్షణ ఇచ్చారు. డా.చిట్టో రాజేష్, కాచిడి గోపాల్ రెడ్డి, నవీన్ పట్నాయక్ తదితరులతో పాటు 100 మంది వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.