JN: ఓటర్ నమోదును పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం జనగామ కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్తో కలిసి ఓటర్ నమోదుపై సంబంధిత శాఖల అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్పులు, చేర్పులపై ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు.