గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 58 ఏళ్ల వ్యక్తికి అమెరికా వైద్యులు పంది గుండెను అమర్చారు.
ఇతర జీవుల ద్వారా మానవ అవయవాలను అభివృద్ధి చేసేందుకు గత కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనల