భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ 66వ పుట్టినరోజు నేడు. 1983లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుంది. కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా అతడు చూపిన అసాధారణ ప్రతిభ భారత క్రికెట్ దిశను మార్చింది. నేటికీ ఎందరో యువ ఆటగాళ్లకు అతడే ఒక రోల్ మోడల్. ఈ దిగ్గజానికి క్రికెట్ ప్రపంచం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది.