AP: అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఉచిత ఇసుక పాలసీ అమలు చేయాలని ఆదేశించామన్నారు. ఇసుక తవ్వకం నుంచి రవాణా వరకు APSMS ద్వారా డిజిటల్ పర్యవేక్షణ తప్పనిసరి అని తెలిపారు. అధిక లోడ్, అక్రమ మైనింగ్, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.