KDP: VN పల్లెలో ఉల్లి రైతులకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, TDP రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, జిల్లా అధ్యక్షులు భూపేశ్ రెడ్డి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని నేతలు అన్నారు.