SKLM: రానున్న జనగణన ప్రక్రియపై నియమించిన సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో ఎక్కడా తప్పులు లేకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో VCలో వివిధ అంశాలపై సమీక్షించారు. రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో పాసు పుస్తకాల పంపిణీ చేయాలి అన్నారు.