హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

Advertisement

MHBD: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని MHBD జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు స్థానిక కళాశాలల్లో చేరేలా అవగాహన కల్పించాలని సూచించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై దృష్టి సారించాలని, అంగన్వాడీ పిల్లల వివరాలు ఖచ్చితంగా సేకరించాలని తెలిపారు.

Advertisement

Advertisement