హైదరాబాద్: 28°C
వార్తలు

పరకాల మహిళా డెయిరీని సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

Advertisement

HNK: పరకాల మహిళా డెయిరీని సమర్థంగా నిర్వహించేందుకు డీఆర్డీఏ, డెయిరీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ..పటిష్ఠ ప్రణాళికతో ముందుకు సాగితే డెయిరీ విజయవంతమవుతుందని తెలిపారు. అధికారులు కలిసి పనిచేసి పథకాన్ని మరింత బలోపేతం చేయాలని ఆమె ఆదేశించారు.

Advertisement

Advertisement