AP: కాకినాడ జిల్లా తుని మండలం CH.అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం 7వ రోజు అధికారుల గాలింపు కొనసాగుతోంది. చిన్నారితో వెళ్లిన కుక్క తిరిగి రాగా.. దానికి పోలీసులు GPS ట్రాకర్‌ను అమర్చారు. కుక్క కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అది తిరుగుతున్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అలాగే కిడ్నాప్ కోణంలో కూడా పలువురిని పోలీసులు విచారిస్తున్నారు.
వార్తలు
జ్ఞానేశ్వరి ఎక్కడ? కొనసాగుతున్న గాలింపు
Advertisement
Advertisement
Advertisement


