BHPL: టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి(బి) గ్రామంలో ఇటీవల భర్తను విద్యుత్ షాక్ ద్వారా హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. భర్త ఫిర్యాదు మేరకు అతని భార్యతో పాటు ఆమెకు సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితులను రిమాండుకు తరలించినట్లు ఎస్సై అమూల్య తెలిపారు.
వార్తలు
విద్యుత్ షాక్ హత్యాయత్నం కేసు..ఇద్దరి అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


