TG: మూసీ పునరుజ్జీవంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ‘మూసీ ఇన్విటీస్’ పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేపట్టనున్నారు. మూసీ ప్రాధాన్యం, DPR, అభివృద్ధి ప్లాన్స్ వివరాలను సీఎం వెల్లడించనున్నారు.
Tags :