GNTR: పెదనందిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగంగా మద్యం సేవించిన ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్ కూడా ఇచ్చినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.