హైదరాబాద్: 28°C
వార్తలు

నీటి పునర్వినియోగానికి ప్రత్యేక విధానం

Advertisement

AP: పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో వాడుక నీటి పునర్వినియోగ విధానం-2026ను ప్రభుత్వం ఆమోదించింది. నగరాలు, పట్టణాల్లో 2030 నాటికి వాడుక నీటిలో 40శాతం శుద్ధి చేసి ఇతరత్రా అవసరాలకు సరఫరా చేయాలన్నది ప్రధాన ఉద్దేశంగా ఈ విధానాన్ని రూపొందించారు. ప్రత్యేకించి థర్మల్ విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు, కార్ వాషింగ్, నిర్మాణ రంగం, బస్ డిపోలు, పోర్టుల్లో అవసరాలకు అందించనున్నారు.

Advertisement

Advertisement