హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: సామరస్యానికి ప్రతీకగా నిలిచిన మొహర్రం వేడుకలు

Advertisement

NLG: చండూరు మండలం నేర్మాట గ్రామంలో మొహర్రం పురస్కరించుకుని పీర్ల పండుగ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరిగాయి. కులమతాలకు అతీతంగా, హిందూ-ముస్లింలు కలిసికట్టుగా ఈ వేడుకల్లో పాల్గొని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఏటా ఎంతో వైభవంగా జరిగే ఈ పీర్ల పండుగతో నేర్మాట గ్రామంలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది.

Advertisement

Advertisement