హైదరాబాద్: 28°C
వార్తలు

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

Advertisement

✦ కడపలోని అన్నా క్యాంటీన్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ భావన
✦ మైదుకూరులో కళాశాలకు వెళ్లిన యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు
✦ ప్రొద్దుటూరులో మొహర్రం పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ నాగభూషణ్
✦ లోపట్నూతల గ్రామంలో డ్రమ్ములో ఓ బాలిక మృతదేహం లభ్యం

Advertisement

Advertisement