హైదరాబాద్: 28°C
వార్తలు

దోషిగా తేలితే సియాకు ఉరిశిక్ష విధించాలి: ఆమె తల్లి

Advertisement

మహారాష్ట్ర లోహగఢ్ కోట హత్య కేసులో తన కూతురు దోషిగా తేలితే కఠిన శిక్ష విధించాలని నిందితురాలి సియా తల్లి కోరారు. అవసరమైతే తనను ఉరితీయాలని.. ఈ విషయాన్ని ఒక తల్లిగా చెబుతున్నట్లు తెలిపారు. సియాకు నిజంగానే కేతన్ అగర్వాల్‌తో పెళ్లి ఇష్టం లేదని తమకు చెప్పి ఉంటే ఈ వివాహన్ని రద్దు చేసేవాళ్లమని చెప్పారు. తమకు సియా ప్రేమలో ఉన్న విషయం తెలియదని వెల్లడించారు.

Advertisement

Advertisement