NRPT: ఊట్కూరులో మొహర్రం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. హుసేన్-హుసేన్ పీర్ల ఉత్సవాలకు ఉదయాన్నే వేలాది మంది భక్తులు తరలివచ్చారు. హిందూ-ముస్లిం సోదరభావానికి ప్రతీకగా సాగుతున్న ఈ వేడుకల్లో కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
వార్తలు
ఊట్కూరులో వైభవంగా మొహర్రం వేడుకలు
Advertisement
Advertisement
Advertisement


