BDK: కరకగూడెం(మం) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరకగూడెం మండలంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, మండలంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.