తమిళనాడు అసెంబ్లీలో గాజు సీసాలు విసిరినా హానీ జరగదని బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై పేర్కొన్నారు. తాను తెలంగాణ గవర్నర్‌గా ఉన్నప్పుడు రాజ్‌భవన్‌ను ప్లాస్టిక్ రహితంగా మార్చినట్లు తెలిపారు. అప్పుడు గాజు సీసాలను కొని, వచ్చే అతిథులకు ఇవ్వడాన్ని అలవాటు చేసినట్లు చెప్పారు. తమిళనాడు అసెంబ్లీలో కూడా దీనిని పాటించవచ్చని, చిన్న సీసాలు విసిరినా ఎలాంటి హానీ జరగదన్నారు.
వార్తలు
'అసెంబ్లీలో గాజు సీసాలు విసిరినా హానీ జరగదు'
Advertisement
Advertisement
Advertisement


